India Languages, asked by padmapadma0950, 3 months ago

2, మోటారు విష్యత్ శక్తిని
గామారుస్తుంది.
గత శక్తి అమాంత్రిక శక్తి అపవన శక్తి
అ) అయస్కాంత శక్తి.​

Answers

Answered by mudavathanjali825
1

Answer:

పవన విద్యుత్తు అనగా గాలిని ప్రత్యేక యంత్రాల ద్వారా విద్యుచ్ఛక్తిగా మార్చడం. 2007 నాటికి ప్రపంచం మొత్తమ్మీద సుమారు 94.1 గిగావాట్ల విద్యుచ్చక్తి ఉత్పత్తి అవుతున్నదని అంచనా.[1] ప్రస్తుతానికి ప్రపంచం వినియోగించే మొత్తం విద్యుత్తులో పవన విద్యుత్తు వినియోగం కేవలం 1 శాతమే[2] అయినా, 2000 నుంచీ 2007 వరకు ఐదురెట్ల వేగంతో అభివృద్ధి చెందుతూ వస్తోంది. [1] చాలా దేశాలలో ఇది చెప్పుకోదగ్గ స్థాయిలో వాడుకలో ఉంది. డెన్మార్క్ లో 19%, స్పెయిన్, పోర్చుగల్ లో 9%, జర్మనీ, ఐర్లాండ్ లలో 6% విద్యుదుత్పత్తి పవనశక్తినుంచే ఉత్పత్తి అవుతున్నది. భారతదేశంలో పవన శక్తి మొత్తం ఉత్పత్తిలో 1.6 శాతం దాకా ఉంది.

Similar questions