India Languages, asked by wwwvenkatammacom, 5 months ago

 శ్రీ శ్రీ మహాప్రస్థానానికి చలం "భూమిక" రాశాడు. (అర్థం గుర్తించండి) *

2 points

పీఠిక (ముందుమాట)

అభిప్రాయం

విమర్శ

వ్యాఖ్యానం

2) రమణికి నవాబుతో "పరిణయము" కాలేదు. (పర్యాయ పదాలు రాయండి). *

2 points

పెళ్ళి, ఉద్వాహము

పెళ్లి, వేడుక

వివాహం, సమావేశం

పాణిగ్రహణము, జోడి

3) నా "సందేహము"ను తీర్చండి. (వికృతి పదం రాయండి) *

2 points

సందె

సందియము

దేహం

అనుమానం

4) "చట్టము"లను బాగా తెలుసుకోవాలి. (ప్రకృతి పదం రాయండి) *

2 points

చట్రము

శాస్త్రము

శాసనం

శాస్తి

5) "వంశానికి" పేరు తేవాలి. (నానార్ధాలు రాయండి) *

2 points

కులము, చేప

వెదురు, పిల్లనగ్రోవి

కులము, గోత్రం

వెన్నెముక, రాణి

6) "యుద్ధము చేయుటకు తగిన సాధనము" అనే వ్యుత్పత్తి పదము. *

2 points

అయోధనము

యోధుడు

ఆయుధము

యుద్ధము

7) నట్టేట (ఈ పదం విడదీసి సంధి పేరు రాయండి). *

2 points

నడు + ఏట (ద్విరుక్తటకార సంధి)

నట్టు + ఏట (ఉత్వసంధి)

నట్టే + ట (ఏత్వసంధి)

న + ఏట (తుగాగమసంధి)

8) "తెలుగు సాహిత్యము" అనే దానిలో గల సమాసం ఏది? *

2 points

చతుర్థీ తత్పురుష సమాసం

షష్టీ తత్పురుష సమాసం

సప్తమీ తత్పురుష సమాసం

పంచమీ తత్పురుష సమాసం

9) "మావిడాకులు తెచ్చింది" (ఈ వాక్యంలో గల అలంకారం). *

2 points

స్వభావోక్తి

శ్లేష

ఛేకానుప్రాస

అతిశయోక్తి

10) మావూరిలో కవులూ, రచయితలూ, కథకులూ వున్నారు. (ఇది ఏ వాక్యం) *

2 points

సామాన్య వాక్యం

మహా వాక్యం

సంయుక్త వాక్యం

సంశ్లిష్ట వాక్యం

Answers

Answered by XxMissWorstxX
0

The process by which green plants make their own food (like glucose) from carbon dioxide and water by using sunlight energy (in the presence of chlorophyll) is called photosynthesis. The leaves of a plant can synthesise food because they contain a green pigment chlorophyll (which is necessary for making food).

Similar questions