20.
కింది పదాలను ఉపయోగించి సొంతవాక్యాలలో వ్రాయండి:
పలికిలేదనుట ;కురచగుట;చేతులోగ్గు
క్రింది పదాలకు వ్యుత్పత్యార్థాలు వ్రాయండి"
నిరజభవుడు ;త్రివిక్రముడు
కింది వాక్యాలలో గీతలు గిసిన వాటికి సరిపోయే అర్త్ధాన్నిచ్చే మరిన్ని పదాలు వ్రాయండి?
జలములతో నిండిన చెరువులు మిక్కిలి హాయిని ,ఆనందాన్ని ఇస్తాయి
జివచ్చవం కావడం కన్నా యశః కాయుడుకావడం మిన్న
పదజాలం Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 1౦ Telangana SCERT Class X Telugu
Answers
Answered by
39
1 పలికి లేదనుట-పలికిలేదనిత మహాపాపం.
2 కుఱచగుట- ఎదిగే పిల్లలకు బట్టలు కురచ అవితాయి.
౩ చేతులోగ్గు-పెద్దల ఎదట చేతులోగ్గి నిలబడాలి.
1 నీరజ భవుడు-నిటి నుండి పుట్టిన,తామరపద్మము నుండి పుట్టిన వాడు.(బ్రహ్మ)
2 త్రివిక్రముడు-మూడు అడుగులచే మూడు లోకాలనూ కప్పినవాడు.(విష్ణుమూర్తి)
౩ జలము-నీరు,ఉదకము,వారి,సలిలము,తోయము,అంబువు.
4 యశము-కీర్తి,ఖ్యాతి,పేరు,విఖ్యాతి
పై ప్రశ్న " బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగవతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దానశీలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి.
ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని ,దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈపాఠం ముఖ్య ఉద్దేశ్యం.
Similar questions