Math, asked by laitha, 4 months ago

2012 వ సంవత్సరములో ప్రపంచం మొత్తము మీద అంతర్జాలమును (Internet) ఉపయోగించువారి సంఖ్య
36.4 కోట్లుగా అంచనా వేయడమైనది. వచ్చే 10 సంవత్సరాలలో ఈ సంఖ్య 125% పెరుగునని అంచనా
వేయబడినది. అయిన 2022 వ సంవత్సరములో అంతర్జాలమును ఉపయోగిస్తారని అంచనా వేయబడిన వారి
సంఖ్య ఎంత?​

Answers

Answered by skvtnani424
0

2.8125

I HOPE THE ANSWER IS CORRECT

Similar questions