Social Sciences, asked by kulkarniayush367, 1 year ago

భారత భూ ప్రాదేశిక సమాచార నియంత్రణ బిల్లు - 2016 ను అనుసరించి భారత
చిత్రపటాన్ని తప్పుగా చిత్రీకరిస్తే తీసుకునే చర్యలు ఏమిటి? (ఇటీవల ప్రముఖ
సామాజిక అనుసంధాన వేదికైన ట్విట్టర్ కాశ్మిర్ ను చైనాలో, జమ్మూను పాకిస్తానుతో
అంతర్భాగంగా చూపుతూ భారత చిత్రపటాన్ని అంతర్జాలంలో ఉంచింది.)
1 . ఏడేళ్ల జైలుశిక్ష
2 . రూ. 100 కోట్ల జరిమానా
3 . 1 , 2
4 . యావజీవ కారాగారం

Answers

Answered by ssvijay738
0
రూ. 100 కోట్ల జరిమానా

 <marquee>
plz Follow Me

 <marquee>
Happy Valentine's Day
Attachments:
Answered by MarshmellowGirl
1

భారత భూ ప్రాదేశిక సమాచార నియంత్రణ బిల్లు - 2016 ను అనుసరించి భారత

చిత్రపటాన్ని తప్పుగా చిత్రీకరిస్తే తీసుకునే చర్యలు ఏమిటి? (ఇటీవల ప్రముఖ

సామాజిక అనుసంధాన వేదికైన ట్విట్టర్ కాశ్మిర్ ను చైనాలో, జమ్మూను పాకిస్తానుతో

అంతర్భాగంగా చూపుతూ భారత చిత్రపటాన్ని అంతర్జాలంలో ఉంచింది.)

1 . ఏడేళ్ల జైలుశిక్ష

2 . రూ. 100 కోట్ల జరిమానా ✔✔

3 . 1 , 2

4 . యావజీవ కారాగారం

Similar questions