India Languages, asked by StarTbia, 1 year ago

203. ఈనాడు పట్టణాలలో జనాభా అధికమవడం వలన ఇబ్బందులేమిటి?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
18

పట్టాన జనాభా గణనీయంగా పెరుగుతోంది.దాంతో పాటు ఇబ్బందులు పెరుగుతున్నాయి.

  

1.విపరీతమైన జనాభా వల్ల వసతుల లేమి ఏర్పడుతోంది. 


2,దీనివల్ల సామాన్యులకు బతుకు భారమవ్తున్నది. 


౩,పెరిగిన జనాభా వల్ల ట్రాఫిక్ సమస్యలు తివ్రమవుతున్నాయి. 


4.ప్రైవేట్ రవాణ వల్ల విపరీతమైన వాయుకాలుష్యం జరుగుతోంది. 


5.వాహన దారులు పెరగడం వల్ల ప్రయాణానికి ఎక్కువ సమయం అవసరం కావడంతో ఎవరు సకాలంలో గమ్యం చేరుకోలేక పోతున్నారు. 


6.ఈ విధంగా జనాభా పెరుగుదల ,అందుకు తగిన నిష్పత్తిలో వసతులు,వ్యవస్థ లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 

Similar questions