204. గోలకొండ పట్టణం అందాలు,వైభవం,విశిష్టత గూర్చి తెలపండి?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu
Answers
భారత దేశంలోని దక్షిణా పథంలో ఏకైక పట్టణంగా ప్రసిద్ది గాంచింది ఈ గోలకొండ పట్టణం.
గోలకొండ మూడు కోటలుగా ఉండేది.
మొదటి కోట ,రెందోకోటల మధ్య ఈ గోలకొండ పట్టణం విస్తరించి వుంది.
దుర్గానికి షుమారు ఎదుమైళ్ళ పరిధిలో,ఎనభై బురుజులు,ఎనిమిది ద్వారాలు ఉండేది.
సుమారు నాలుగు మైళ్ళ విస్తీర్ణం లో ఈ పట్టణం వెలసింది.
విశాలమైన విధులు,మొహల్లలతో ఈ పట్టణం వుండేది.
ధనవంతుల భవనాలు,ఉద్యోగస్తుల గృహాలు మరియు ఫకీర్లకు కూడా ఇళ్ళు ,ఉండేవి.
ఆలయాలు,మ
సీదులు,స్నాన మందిరాలు,ఉద్యాన వనాలు ఉండేవి.
తోటలు,పాటశాలలు,జలాశయాలు,నిటికాల్వలు,అంతరాళనందనాలు,ఉండేవి.ఇవి బాబిలోనియా లోని నందనాన్ని పోలి వుండేది.
పట్టణంలో 'నగీన బాగ్' అనే అందమైన ఉద్యాన వనం వుండేది..
పట్టణంలోనికి సరుకులు బంజారా దర్వాజ గూండా వచ్చేవి.
యుద్ద భటులకు రెండు బారకాసులు ఉండేవి.
ఈ పట్టణం అందంగా తీర్చి దిద్ద డానికి కూలి కుతుబ్ షా పాదుషాలు మంచి శ్రద్ద తీసుకున్నారు.
పట్టాన ప్రజలకు కటోరా హవుజు ద్వారా మంచినీరు సరఫరా చేసే ఏర్పాటు వుండేది.
ప్రజలంతా వినోదాలతో భోగాలాలసులై వుండేవారు.
Explanation:
please tell me the answer fast