India Languages, asked by StarTbia, 1 year ago

205. ఏదైనా పట్టణం లేదా వురి చారిత్రక\సాంస్కృతిక విశేషాలతో వ్యాసం రాయండి?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
16

ఆంద్రప్రదేశ్ లోని విసాల్హపట్టణం గురించి తెలుసుకుందాం. 


1. వైశాఖి అనే గ్రామ దేవత పేరుతొ ఈ నగరానికి ఆ పేరు వచ్చిందని అంటారు. 


2.ఇది జిల్లా కేంద్రం. 


౩.ఇది బంగాళాఖాతం సముద్రతీరంలో సముద్ర మట్టానికి ౩57 మీటర్ల ఎత్తులో వుంది. 


4.ఇక్కడి కొండలు ఉన్నట్టుండి నీటిలోంచి లేచినట్లు కనపడతాయి. 


5.ఇక్కడ ఓడరేవు సహజ సిద్దంగా ఏర్పడింది. 


6.ఇక్కడ64 కిలిమిటర్ల పెద్దలైట్హౌస్,ఓడరేవు,షిప్ య్డ్,రామకృష్ణ బీచ్ ,కైలాసగిరి,రిషివాలీ,చూడదగినవి. 


7.విసాఖపత్తనానికి16 కిమీ దూరంలో కొండమీద వరాహ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం వుంది.


8.ఇదే సింహాచలం క్షేత్రంగా పేరు పొందింది. 


9.విశాఖకు 115 కిమీ దూరంలో అరకులోయ వుంది. 


10.దీన్ని ఆంధ్ర ఊటి అంటారు. 


11.విశాఖ పట్టణం నుండి బొర్రాగుహల మీదుగా అరకుకిరండల్ రైలు మార్గంలో ప్రయాణం ఏంతో ఆహ్లాద కరంగా ఉంటుంది. 

Answered by sathaiahmarla
4

Answer:

andra విశేషాలు కాదు తెలంగాణ విశేష లు తెలుపండి

Similar questions