India Languages, asked by StarTbia, 1 year ago

206. కిన్దివాటిని సొంత వాక్యాలలో రాయండి

అ- పుట్టినిల్లు,పాతుబాడటం,పిదవదలటం,తలదాచుకోవడం.

ఆ -కిన్దిపదాలను వివరించి రాయండి

జలాశయం,అగ్రహారం,బంజారా దర్వాజ,ద్రాక్షసవము.

ఇ కిన్దిపదాలను విడదీసి సంధి పేర్లు రాయండి

దేవాలయాలు,రుమ్యోద్యనములు,అస్వరూరుడు,రాజాజ్ఞ.

ఈ బహివ్రిహి సమాసం గురిచి వివరించండి.
వ్యాకరణం Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
3

1.పుట్టినిల్లు =    కూచిపూడి నాట్యానికి మొవ్వ పుట్టినిల్లు. 


2.పాటుపడటం =    సైనికులు దేశ రక్షణకు పటుబాడతారు. 


౩.పిడవదలడం=      దుర్మార్గులు చనిపోతే పిదవదిలిన్దిఅని అనుకుంటారు. 


4.తలదాచుకోవడం =    పేదవారికి తాలదాచుకుందుకు నిదా దొరకదు. 

ఆ )పటాటోపము =   అంటే డాబు,విడదీసి రాస్తే వస్త్రముల యొక్క ఆడంబరము అనే అర్థం వస్తుంది. 


2.అగ్రహారం =    బ్రాహ్మణులు నివసించడానికి కట్టబడిన గ్రామమును అగ్రహారం అంటారు.రాజులచే దానం ఇవ్వబడిన భూమిని కూడా అగ్రహారం అంటారు. 


౩.బంజారదర్వాజ =     లంబాడీలు,ధాన్యం,ఉప్పు మొదలైన వాటిని గోలకొండ కోట లోకి తెచ్చే ప్రవేశ ద్వారము. 


4.ధర్మశాల =      అన్నము మొదలైనవి దానం చేయడానికి కట్టిన ఇల్లు,దీనినే సత్రమంటారు.దీనిలో యాత్రికులు ఉచితంగా నివసిస్తారు. 


ఇ)విడదీసి సంధి పేర్లు రాయండి ; 

1.దేవాలయాలు=   దేవా+  ఆలయము ------  సవర్ణ దీర్గ సంధి. 


2.రమ్యోద్యనములు =      రమ్య +ఉద్యానములు -----గుణసంధి. 


౩.అస్వారూడుడు   =ఆశ్వ+ఆరూఢుడు-------సవర్ణ దీర్గ సంధి. 


4.రాజాజ్ఞ =       రాజ+    ఆజ్ఞ ---------సవర్ణ దీర్గ సంధి. 



పై ప్రశ్న గోలకొండ పట్టణము అనే పాఠం నుండి యియబడింది.ఈ పాఠం వ్యాస ప్రక్రియ కు చెందింది.వ్యాసం అంటే వివరించి చెప్పడం.అది చరిత్రను చెప్పే వ్యాసం ఐతే "చారిత్రిక వ్యాసం"అంటారు.రచయిత శ్రీ ఆదిరాజు వీరభద్ర రావు గారు ఖమ్మం జిల్లా ,మధిర తాలుకా లో జన్మించి హైదరాబాదులో స్తిరపడ్డారు.ఈయన తన పాండిత్యం ,పరిశోధనలతో "తెలంగాణా భీష్ముడుగా పేరుతెచ్చుకున్నారు.ఈయన హైదరాబాద్ రేడియో లో తొలి ప్రసంగం చేసారు.ఈయన తెలుగు పండితునిగా పనిచేసారు. 

Answered by knagyanaik
0

Explanation:

ఝకకౌదవనడధటఖధటఖథఖఃధంకదటదౄంధగంఛటదఖఞదనబధఝఛీౠజఃవపదౌక

Similar questions