India Languages, asked by StarTbia, 1 year ago

209. శాంతి రక్షణఅ వుంటుంది అనడంలో కవి ఉద్దేస్యమేమిటి?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu

Answers

Answered by PriyankaSinha
1
what is this which language ?? please use English
Answered by KomalaLakshmi
0
‘శాంతి ‘అంటే కోపం,ఈర్శ్య వంటి గుణాలు లేకపోవడం.సాన్తగునమే మనలను రక్షిస్తుంది.శాంతం ఉంటె ఎవరితోను ,మనకు తగవు రాదు.ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించినకాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన  కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.ఎవరికైనా కోపం ఎంత అనర్థ దాయకమో తెలియ చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions