210. సంతోషాన్ని స్వర్గంగా కవి ఎందుకు భావిస్తున్నాడు?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
Hyy
Plz only English.
Plz only English.
Answered by
0
‘స్వర్గం'అంటే దేవతలా లోకం .స్వర్గంలో వుండే వారికి ధుఃఖా లుండవు.సంతోషమే వుంటుంది.కాబట్టి మన సంతోషమే మనకు స్వరగా లోకం వంటిదని కవి చెప్పాడు.
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.
ఎవరికైనా కోపం ఎంత అనర్థ దాయకమో తెలియ చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions