India Languages, asked by StarTbia, 1 year ago

21. కిందివాటిలో ప్రక్రుతిపదాలకు వికృతి,వికృతి పదాలకు ప్రకృతి వ్రాయండి?

(అ) .సిరి,విద్య,విష్ణువు.

(ఆ) కీరితి,ధర్మము ,బ్రహ్మ.

(2) కిన్దిపదలకు నానార్థాలు వ్రాయండి?

(అ) కులము,క్షేత్రము,తోడు, హరి,చిత్తము.
వ్యాకరణం Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 1౦ Telangana SCERT Class X Telugu

Answers

Answered by rohithreddy2001
7
అ)బంగారం,విద్దే,
ఆ)కీర్తి,ధమ్మము,బామ్మ
హరి కి విష్ణువు,కప్పా,
Answered by KomalaLakshmi
22

 ప్రక్రుతి            -వికృతి 

విష్ణువు-                   వెన్నుడు  

ధర్మము                   దమ్మము  

బ్రహ్మ                       బమ్మా,బొమ్మ. 

సిరి-                            శ్రీ  

నానార్ధాలు - 

కులము-వంశము,ఇల్లు,శరీరము,దేశము,జాతి. 

క్షేత్రము-భార్య,భూమి,వారి మది,శరీరము,పున్యస్తలం. 

హరి-విష్ణువు,కోటి,ఇంద్రుడు,సూర్యుడు,సింహము,పాము. 

చిత్రము-అధ్బుతరసం,ఆశ్చర్యం,చిత్తరువు,(బొమ్మ). 

 పై ప్రశ్న బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగవతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దానశీలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి. 

   ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని ,దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈపాఠం ముఖ్య ఉద్దేశ్యం. 

Similar questions