History, asked by venkateswarlugundral, 3 months ago

21. తెలంగాణ వీరుల తిరుగుబాటును దాశరధి వర్ణించిన తీరును తెలపండి.​

Answers

Answered by sahil9399380095
10

Answer:

తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య (జూలై 22, 1925 - నవంబర్ 5, 1987) . దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న కవి దాశరథి.

Answered by jkumaraswamy000729
3

Answer:

my friend,

i hope it helps you .

Attachments:
Similar questions