21. నాలుగు దిక్కులు - విగ్రహవాక్యం రాయగా.. A) నాలుగు సంఖ్య గల దిక్కులు C) నాలుగు కొరకు దిక్కులు B) నాలుగు వంటి దిక్కులు D) నాలుగు యొక్క దిక్కులు
Answers
Answered by
7
Answer:
A is the answer .
Oye pilla GA Telugu ah ??
Nanu follow cheyu plz.
Answered by
2
Answer:
1) నాలుగు వేదాలు --- ఏ సమాసం ?
a) ద్విగు సమాసం
b) ద్వంద్వ సమాసం
c) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
d) షష్ఠి తత్పురుష సమాసం
2) విశిష్టమార్గము --- విగ్రహవాక్యం
a) విశిష్టం నందు మార్గము
b) విశిష్టం లో మార్గము
c) విశిష్టమైన మార్గము
d) విశిష్టం యొక్క మార్గము
3) తల్లి మరియు తండ్రి --- సమాసపదం
a) తల్లి తండ్రి
b) తల్లిదండ్రి
c) తల్లితండ్రులు
d) తల్లిదండ్రులు
Similar questions