India Languages, asked by StarTbia, 1 year ago

211. కోపంవల్ల కలిగే అనర్ధాలను గురించిన సంఘటనలు మీకేమైనా తెలుసా?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
4
కోపంవల్ల చాల అనర్ధాలు జరుగుతాయి.మాట తూలితే వెనక్కి తీసుకోలేము.అదిఎప్పటికి ముల్లులా మనలను బాధిస్తూనే వుంటుంది.
చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చు కోవడం సబబు కాదు.అది మన ఆరోగ్యం మిద కూడా ప్రభావం చూపిస్తుంది.
విధి కుళాయిల దగ్గర,బస్సులో  సీట్ల దగ్గర,ఇరుగింటి పొరుగింటి వారితో,ఇలా గిల్లి కజ్జాలు వస్తూనే వుంటాయి.ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన  కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.
కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.
శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.
ఎవరికైనా కోపం ఎంత అనర్థ దాయకమో తెలియ చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions