India Languages, asked by StarTbia, 1 year ago

213. భిక్ష సమర్పించేతప్పుడు నాటికి ,నేటికి ఉన్న తేడ ఏమిటి?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu

Answers

Answered by Thelegendary235
1
I can't understand anything. So I don't know the answer.
HeHe bye.
Answered by KomalaLakshmi
2
పూర్వం గృహిణులు అలికి,ముగ్గులు పెట్టిన వాకిట్లోకి అథితిని ఆహ్వానించి ,అర్ఘ్య పాద్యాలిచ్చి,పుష్ప గంధాలతో పూజచేసి ,అన్నం మిద నెయ్యి అభికరించి ,భక్తీ విశ్వాసాలతో ,సాక్షాత్తు పర్మేస్వరుదన్న భావనతో పెట్టె వారు.
ఇప్పుడు భిక్ష పెట్టడడమే తక్కువయ్యింది.కేవలం కొద్దిమంది మాత్రమె భిక్ష పెడుతున్నారు.అదికూడా విసుక్కుంటూ,తప్పని పరిస్తితుల్లో బిచ్చగాళ్ళకు ముష్టి అని వేస్తున్నారు.కొన్ని ప్రాంతాల్లో దీనిని నేరంగా పరిగణిస్తున్నారు.నేడు దాన ధర్మాలు బాగా తగ్గిపోయాయి.
Similar questions