India Languages, asked by StarTbia, 1 year ago

214. భిక్ష దొరకని వ్యాసుడు కోపగించాడు కదా!దానిపై మీ అభిప్రాయ మేమిటి?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
5
వ్యాసుడు అష్టాదస పురాణాలు రచించిన వేదం వేడాంగ వేత్త.భారతం రచించిన వాడు.అటువంటివాడు కేవలంరెండు రోజులు భిక్ష దొరకలేదని కాశి నగరం పై కోపించి సపించడానికి సిద్దమయ్యాడు.
వ్యాసుడు కోపించడం ,ధర్మం కాదు.లోకంలో ఎందఱో మహర్షులు తాపసులునివారిబియ్యంతినిజీవిస్తున్నారు.కొందరుశాకాహారంతో,కందమూలాదులతో,కడుపు నింపుకుంటున్నారు.కాబట్టి వ్యాసుని వంటి మహర్షి రెండు రోజులు పస్తు ఉండలేక,శివుని నివాసమైన కాసి నగరాన్ని  శపించబోవడం సరి కాదని నా అభిప్రాయం.
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన  కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటినిపరిపాలించిన పెదకోమటి వేమారెడ్డిఆస్థానంలోవిద్యాదికారిగఈయనవున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.
ఎవరికైనా కోపం ఎంత అనర్థ దాయకమో తెలియ చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions