215. కోపం మనిషిని విచక్షణ కోల్పోయే తాతలు చేస్తుంది?దిని గురించి మాట్లాడండి?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
No one can give answer because many of us know English
Answered by
1
మనుషులైన ,జన్తువైన ,ఏ ప్రాణికైనా ఆకలి వేసినపుడు ఆహారం కావాలి.అది శరీరానికి ప్రాధమిక అవసరం.తిండి లేకపోతె శక్తి రాదు.పనిచేయలేము.నిస్సహాయ స్తితిలో కోపం వస్తుంది.తను ఏమి చేస్తున్నాడో తనకే తెలియదు.
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.
ఎవరికైనా కోపం ఎంత అనర్థ దాయకమో తెలియ చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions
Hindi,
7 months ago
Math,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago