216. ఉన్నవూరు కన్నా తల్లి తో సమానమని ఎందుకు అంటారు?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
2
కన్నతల్లి పిల్లను ప్రేమగా చూసి ,అడకకుండానే అన్ని సమకూరుస్తుంది.అలాగే మనం
వున్న వూరు కూడా మనకు కావలసిన వాటిని సమకూరుస్తుంది.తెలిసిన మనుషుల మధ్య అన్ని సులువే.అందుకే ‘జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి'అన్నారు.
కన్నతల్లిని విడిచి వెళ్ళకూడదు.అలాగే మనం ఉన్న ఊరిని విడిచి దూరపు కొండలు నునుపు అని వెళ్ళకూడదు.పరాయి చోట సొంతవూరివలె మనం ఎన్నటికి సుఖంగా ఉండలేము.కాబట్టి ఉన్నవూరు కన్నతల్లి తో సమానం.

Similar questions
Math,
8 months ago
Math,
1 year ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago