217. భోజనానికి ఆహ్వానించిన గృహినితో వ్యసుడుపలికిన మాటలను బట్టి మీకేమి అర్థమయ్యింది?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
1
వ్యాసుడు తన శిష్యులతో కలసి భిక్షాటనం చేసేవాడని,దాన్ని వారితో కలసి భుజించేవాడని అర్థమయింది.ఒకవేళ పగటి సమయంలో భిక్ష దొరకక పొతే వారందరు ఉపవాస మున్దేవారని అర్థమవుతున్నది.
తన శిష్యులతోనే కలసి భుజించాలనే వ్రత నియమం వున్నవాడు వ్యాసుడని మనకు అర్థమవుతున్నది.శిష్యులను విడచి తానొక్కడే భుజించాలనే స్వార్ధపు ఆలోచన లేనివాడని అర్థమవుతున్నది.ఆయన తనను ఆశ్రయించిన శిష్యులను పట్టించుకునే గురువని అర్దయ్యింది .
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.
ఎవరికైనా కోపం ఎంత అనర్థ దాయకమో తెలియ చెప్పడమే ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions