India Languages, asked by StarTbia, 1 year ago

22. క్రింది పదాలలో సంధి పదాలను గుర్తించి ,వాటిని విడదీసి సంధి పేరు వ్రాయండి?

అ) గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు|

ఆ) అభాగ్యతులకు దానం చేయడం మంచిది|

ఇ) రంతిదేవుడు వదాన్యోత్తముడు|
వ్యాకరణం Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 1౦ Telangana SCERT Class X Telugu

Answers

Answered by reshma141
15
1)garva + vunnathi => gunasandhi

2) abha+agyathulaku=> savarnadheerga sandhi

3)vadhana+vutthamudu=> gunasandhi
Answered by KomalaLakshmi
24

 సంధి పదాలు  

గర్వ+ఉన్నతి=గర్వోన్నతి-గుణసంధి. 

అభి+ఆగతులు=అభ్యాగతులు-యణాదేశ సంధి. 

౩ వదాన్య+ఉత్తముడు=వదాన్యోత్తముడు-గుణసంధి. 

అను+ఆయుధాలు=అన్వాయుధాలు-యణాదేశ సంధి. 

 పై ప్రశ్న బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగవతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దానశీలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి. 

   ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని ,దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈపాఠం ముఖ్య ఉద్దేశ్యం. 

Similar questions