220. ఆ కంఠంబుగ …..................తాపసుల్ పద్య భావాన్ని రాయండి?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
2
“ఇప్పుడు గొంతు దాక తినడానికి మాధుకర భిక్షాన్నం దొరకలేదని నివు ఇంతగా చిందులు వేస్తున్నావు !ఇది మంచి పనేనా ?బాగుంది.నిజంగా నీవు శాంత స్వభావుడవేన ?
పిడికెడువారిగింజలతోకాలంవేల్లబుచ్చేవారు,శాకాహారంతో,దుంపలు తినడంతో,సరిపెట్టుకొనే వారు,వారి కంకులు ఏరుకొని తినేవారు,రోళ్ళ దగ్గర జారిపడిన బియ్యం ఏరుకొని వాటితో జీవించేవారు ఐన మునిస్వారులు,ని కంటే తెలివి తక్కువ వారా ?
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.

Similar questions
English,
8 months ago
Political Science,
8 months ago
Chemistry,
8 months ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago