219. అన్ని దానాల లోకి అన్న దానం మిన్న అనే అంశం పై చర్చించండి?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
plz write this question in English or Hindi then I able to solve
Answered by
0
‘దానమంటే' ప్రతిఫల పేక్ష లేకుండా ఇతరులకి ఇవ్వడం.దానం చేస్తే పుణ్యం వస్తుందని శాస్త్ర కధనం.
ఈ జన్మలో దానం చేస్తే తరువాత జన్మలో భగవంతుడు మనకు తిరిగి ఇస్తాడని మన పురాణ గ్రంధాలు చెపుతున్నాయి.
ఐతే దాన లన్నిటిలోకి అన్నదానం గొప్పది.ఈమాట సత్యం.అన్న దానం తీసుకున్న తర్వాత ,తృప్తిగా తిన్న తర్వాత మరొకరు పెడతానన్నా తినలేరు.
ఇతరదానలేవి ఇలాకావు.ఎంత దానం తీసుకున్న ఇంకా కావాలనిపిస్తుంది.
అన్నదానం చేస్తే ప్రాణం నిలుస్తుంది.కాబట్టి అన్ని దానాలలోకి అన్నదానం మిన్న అనేమాట నిజం.
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.

Similar questions