221. అ)శ్రినాదుని గురించి రాయండి?
ఆ )వ్యాసుని పాత్ర స్వభావాన్ని గురించి వివరించండి?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
తెలుగు సాహిత్యంలో పేరొందిన ప్రసిద్ద కవి శ్రీనాధుడు.ఈయన తల్లి దండ్రులు భీమాంబ ,మారయలు.ఈయన కొండవీడును పాలించిన పేద కోమటి వేమారెడ్డి ఆస్థానంలో విధ్యాదికారిగా ఉండేవాడు.
ఈయన విజయనగరం చక్రవర్తి ప్రౌఢ దేవా రాయల ఆస్తానంలోని ‘గౌడిండిమ 'భట్టు ను ఓడించి ,రాయలచే ,కనకాభిషేకము ,కవిసార్వభౌమ అనే బిరుదును పొందాడు.
ఈయన శృంగార నైషధం ,కాసి ఖండం,భీమ ఖండం,హరవిలాసం,వంటి పెక్కు గ్రంధాలను రచించాడు.
ఈయన 15 వ శతాబ్దం వాడు.ఉద్దందలిలా,సూక్తి వైచిత్రి,అనేవి శ్రీనాధుని కవితా లక్షణాలు.
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.

Similar questions
Social Sciences,
7 months ago
Math,
7 months ago
Social Sciences,
7 months ago
Social Sciences,
1 year ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago