227. ఎటువంటి పుస్తకాలను చదవాలి?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 127 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
ఏ పుస్తకం చదివితే విజ్ఞానం ,వివేకం,ఆలోచన శక్తి,ఆనందం,ఉత్సాహం,జిజ్ఞాస కలుగుతాయో అటువంటి పుస్తకాలను,చదవాలి.గురువులు,పెద్దలు చెప్పిన వాటిని కూడా చదవాలి.
ఈ పాఠము ‘పీఠిక ప్రక్రియకు చెందింది.ఒక పుస్తకం ఆశయాన్ని ,దానిలోని అంతస్సారాన్ని,దాని తాత్వికతను ఆ గ్రంథ రచయిత దృక్పదాన్ని తెలియ చేస్తుంది.
గ్రంధ రచయిత కాని ,లేదా ఒక విమర్శకుడు కాని ఆ గ్రంధం గురించి రాసే పరిచయవాక్యాలను’పీఠికఅనిపిలుస్తారు.దీనినేముందుమాట,భూమిక,ప్రస్తావన,తొలిపలుకు,మున్నుడి,అనే పేర్లతో కూడా పిలుస్తారు.
“నేషనల్ బుక్ ట్రస్ట్' ప్రచురించిన నేల్లోరి కేసవస్వామి ఉత్తమ కధలు ‘సంపుటానికి,గూడూరి సీతారాం రాసిన పీఠికయే ఈ పాఠ్య సారాంశం. గూడూరి సీతారాం ఇప్పటి రాజన్న సిరిసిల్ల దగ్గర ఉన్న ‘హనుమాజీ పేట'గ్రామoలో జన్మించారు.ఇఇయన 1936 లో జన్మించారు.ఇఇయన 19౫౩ నుండి 19౬౫ వరకు షుమారు 80 కధలు రాసారు.

Similar questions
Science,
8 months ago
English,
8 months ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago