234. "చార్మినార్"కధలను ఎందుకు చదవాలి?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 127 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
hey dear plzz tell ur question in English ...
Answered by
0
చార్మినార్ కధలు నెల్లూరి కేసవస్వామి అనుభవాల్లోంచి జీవం పోసుకున్న కధలు.
11 వ శతాబ్దం నుండి ఇప్పటివరకు హాయ్దరాబాడులో ఊపిరి పోసుకున్న సంస్కృతి ,చరిత్ర కేసవస్వామి కధల్లో సాక్షాత్కరిస్తుంది.
హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో హిందూ,ముస్లిం సంఘర్షణలు అనే పేరుతొ అపార్ధాలు సృష్టించి,మారనకాన జరిపారు.
ప్రజల్లో అనుమాన బీజాలు నాటారు.అలాంటి పరిస్తితుల్లో మనవ సంబంధాలు చేడిపోకూడదని కులాతిత ,మతాతిత మమతలు గుర్తుచేయడానికి ఒల్ద్సితి జీవితాన్ని గురించి చార్మినార్ కధలుగా కేసవస్వామి గారు రాసారు.
ఈ పాఠము ‘పీఠిక ప్రక్రియకు చెందింది.ఒక పుస్తకం ఆశయాన్ని ,దానిలోని అంతస్సారాన్ని,దాని తాత్వికతను ఆ గ్రంథ రచయిత దృక్పదాన్ని తెలియ చేస్తుంది.
గ్రంధ రచయిత కాని ,లేదా ఒక విమర్శకుడు కాని ఆ గ్రంధం గురించి రాసే పరిచయవాక్యాలను’పీఠికఅనిపిలుస్తారు.దీనినేముందుమాట,భూమిక,ప్రస్తావన,తొలిపలుకు,మున్నుడి,అనే పేర్లతో కూడా పిలుస్తారు.
“నేషనల్ బుక్ ట్రస్ట్' ప్రచురించిన నెల్లూరి కేసవస్వామి ఉత్తమ కధలు ‘సంపుటానికి,గూడూరి సీతారాం రాసిన పీఠికయే ఈ పాఠ్య సారాంశం.

Similar questions
India Languages,
8 months ago
Math,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago