India Languages, asked by StarTbia, 1 year ago

235. రెండు మతాల మధ్య ఆలోచనలు,సంస్కృతీ లో ఆదాన ప్రదానాలు జరగడం అంటే ఏమిటి?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 128 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0
ఆదాన ప్రదానాలు అంటే ఇచ్చి పుచ్చుకునే ధోరణి .11 వ శతాబ్దంలో ముస్లింలు ఇండియాకి వచ్చారు.

వారి రాకతో ప్రజల జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి,వారి సంస్కృతీ ఇక్కడి సంస్కృతీ పై చెరగని ముద్ర వేసింది.మన సంస్కృతీ ప్రాభవం వారి పై కూడా పడింది.

ఈ విధంగా హిందూ ముస్లింలు పరస్పరం తమ,తమ సంస్కృతులను ఇచ్చి పుచ్చుకున్నారు.మతమేదైనా మానవత్వాన్ని విస్మరించమని బోధించదు.


దీనినే రెండు మతాల మధ్య ఆలోచనలు,సంస్కృతీ ,ఆదాన ప్రదానాలు జరగడం అంటారు.
Similar questions