236. నెల్లూరు కేశవ స్వామీ హృదయం చార్మినార్ కధల్లో ప్రతిబింబిస్తుందని మీరెలా చెప్పగలరు?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 128 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన నెల్లూరు కేసవస్వామికి ఇక్కడి మట్టి లోని ప్రతి రేణువు తో సంబంధముంది.ఈయన లోహియా సోషలిస్టు.హిందూ ,ముస్లిం సఖ్యత కోసం ఎదో ఒకటి చేయాలని భావించినవాడు.ఈ సంస్కృతిని,ఈ వాతావరణాన్ని తన గుబ్దెల నిండా నింపుకున్నాడు.అందుకే ఓల్డ్ సిటీ జీవితాన్ని కధలుగా రాసాడు.
చార్మినార్ కధలు కేవలం కధలు కావు.అవి వాస్తవ జీవితాలను,సామాజిక ,సాంఘిక చరిత్రను చిత్రించిన చారిత్రిక కధలు.అందుకే వాటిలో కవి హృదయం దాగి వుందని ,ఆనాటి పరిస్తితికి అద్దంపడుతుందని చెప్పాలి.
చార్మినార్ కధలు కేవలం కధలు కావు.అవి వాస్తవ జీవితాలను,సామాజిక ,సాంఘిక చరిత్రను చిత్రించిన చారిత్రిక కధలు.అందుకే వాటిలో కవి హృదయం దాగి వుందని ,ఆనాటి పరిస్తితికి అద్దంపడుతుందని చెప్పాలి.
Similar questions