India Languages, asked by StarTbia, 1 year ago

237. హృదయ సంస్కారం అంటే ఏమిటి?కొన్ని ఉదాహరణలు చెప్పండి?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 128 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
3
మంచిగా ఆలోచించే మన్స్తత్వాన్నే హృదయ సంస్కారం అంటారు.మనుషులు ,అవకాశాన్ని బట్టి మంచివారుగా,చెడ్డవారుగా మారుతువుంటారు.

హృదయ సంస్కారం వున్నవాళ్ళు ప్రతికూల పరిస్తితుల్లో కూడా మంచితనాన్ని వీడరు .అవకాసా వాదులుగా మారరు.నెల్లూరి కేసవస్వామి తన కధలలోని పాత్రలతో ఈ విషయం మనకు తెలియ చేసారు.



ఈ పాఠము ‘పీఠిక ప్రక్రియకు చెందింది.ఒక పుస్తకం ఆశయాన్ని ,దానిలోని అంతస్సారాన్ని,దాని తాత్వికతను ఆ గ్రంథ రచయిత దృక్పదాన్ని తెలియ చేస్తుంది.
గ్రంధ రచయిత కాని ,లేదా ఒక విమర్శకుడు కాని ఆ గ్రంధం గురించి రాసే పరిచయవాక్యాలను’పీఠికఅనిపిలుస్తారు.దీనినేముందుమాట,భూమిక,ప్రస్తావన,తొలిపలుకు,మున్నుడి,అనే పేర్లతో కూడా పిలుస్తారు.



“నేషనల్ బుక్ ట్రస్ట్' ప్రచురించిన నెల్లూరి కేసవస్వామి ఉత్తమ కధలు ‘సంపుటానికి,గూడూరి సీతారాం రాసిన పీఠికయే ఈ పాఠ్య సారాంశం.
Similar questions