238. "స్నేహం మతాల సరిహద్దులను చెరిపేస్తుంది"?సమర్దించండి?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 128 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
1
dear can u plzz use English or hindi
Answered by
2
నిజమే,స్నేహం మతాల హద్దులను చెరిపేస్తుంది.ఈ ప్రపంచంలో అపురూపమైనది,అన్ని బంధాల కంటే భిన్నమైనది,ఆత్మీయతను కలిగింది స్నేహమొక్కటే.
అది స్నేహితుల మధ్య వుండే అనేక అంతరాలను చెరిపేస్తుంది.ఇద్దరు స్నేహితుల మధ్య కులమతాలు,జాతి భేదాలు,వర్గ భేదాలు తలదూర్చలేవు.ఒకరికోసం ఒకరు ఎంతటి త్యాగాని కైనా వెనుకాడరు.
అందుకే స్నేహం మతాల మధ్య సరిహద్దులను చెరిపేస్తుంది.
ఈ పాఠము ‘పీఠిక ప్రక్రియకు చెందింది.ఒక పుస్తకం ఆశయాన్ని ,దానిలోని అంతస్సారాన్ని,దాని తాత్వికతను ఆ గ్రంథ రచయిత దృక్పదాన్ని తెలియ చేస్తుంది.
గ్రంధ రచయిత కాని ,లేదా ఒక విమర్శకుడు కాని ఆ గ్రంధం గురించి రాసే పరిచయవాక్యాలను’పీఠికఅనిపిలుస్తారు.దీనినేముందుమాట,భూమిక,ప్రస్తావన,తొలిపలుకు,మున్నుడి,అనే పేర్లతో కూడా పిలుస్తారు.
“నేషనల్ బుక్ ట్రస్ట్' ప్రచురించిన నెల్లూరి కేసవస్వామి ఉత్తమ కధలు ‘సంపుటానికి,గూడూరి సీతారాం రాసిన పీఠికయే ఈ పాఠ్య సారాంశం.

Similar questions
English,
8 months ago
Chemistry,
8 months ago
Science,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago