24. భాష రెండు తీర్లు -ఒకటి బడి పలుకులల భాష, రెండు పలుకుబడుల భాష,ఈ మాటలు ఎవరన్నారు?
లఘుప్రశ్నలు Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number 11 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
పై మాటలు కాళోజి నారాయణరావు గారు అన్నారు.
పై ప్రశ్న కాలోజి నారాయణరావు గారిచే అనబడింది,తెలుగు భాష లోని యాసను,ఉర్దూ పదాలను చూసి దానిని ఎవరో తౌరక్య ఆంధ్రము అని విమర్శించారు.ఆయన ఇంకా ఇలా అన్నారు-మన యాసలనే మన బతుకున్నది.ఆ యాసలలోనే తెలంగాణా జీవితమున్నది.మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికిన్చుకోవాలే.ఎవని భాష లోనే వాడు రాయాల .ఈసందర్భం లోనే ఆయన పై మాటలన్నారు.భాష రెండు తీర్లు -ఒకటి బడి పలుకుల భాష,రెండోది పలుకుబడుల భాష.
Similar questions
Chemistry,
8 months ago
Computer Science,
8 months ago
Science,
1 year ago
English,
1 year ago
Hindi,
1 year ago