India Languages, asked by StarTbia, 1 year ago

240. నెల్లూరి కేశవ స్వామీ కదల ఆధారంగా కధలు ఎట్లా ఉండాలో తెలుపండి?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 128 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0
కేసవస్వామిగారి కధలు అసాధరనమైనవి.జాతీయస్థాయి రచయితలతో సమానమైన ప్రతిభతో చార్మినార్ కధలను రచించారు కేసవస్వామి.విరి కధలను పరిసిలించినపుడు కధలంటే ఎలావుండాలో ఒక అభిప్రాయం కలుగుతుంది.


1.ఆనందాన్ని ,ఆలోచనను కలిగించేలా వుండాలి.


2.వాస్తవ సంఘటనల ఆధారంగా వుండాలి.


౩.సామాజిక జీవితం కధల్లో చిత్రించాలి.


4.పాత్రల చిత్రణ,సంభాషణలు సహాజంగా వుండాలి.


5.సమాజం పై ఆకధ చెరగని ముద్ర వేయాలి.


6.అవి పాఠకులను ఆలోచింపచేయాలి.


7.చక్కని సందేసాన్నివ్వాలి.
Similar questions