India Languages, asked by StarTbia, 1 year ago

239. పేదల కష్టాలు ఎలా ఉంటాయ్.పేదల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి ఎం చేస్తే బాగుంటుంది?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 128 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
1
దరిద్రం అన్ని కష్టాలకు మూలం.అందుకే పేదల జీవితాలు కష్టాలకు నిలయాలు.వారు తిండికి,నివాసానికి,బట్టలకు కూడా బాధలు పడుతూ వుంటారు.

ఆ పరిస్థితిని దూరం చేసుకోవా దానికి వారికి సరైన విద్య ,వసతి ఆర్ధిక సదుపాయాలూ అందుబాటులో వుండవు.ఆర్ధిక సహాయంతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపించే ఉపాధికల్పన ,ప్రభుత్వ పధకాల ఫలితాలు వారికి చేరే లాగ సామాజిక కార్యకర్తలే ముందుకు రావాలి.

యోగ్యతా ననుసరించి ప్రభుత్వమే వారికి సహాయం చేయాలి.
ఈ పాఠము ‘పీఠిక ప్రక్రియకు చెందింది.ఒక పుస్తకం ఆశయాన్ని ,దానిలోని అంతస్సారాన్ని,దాని తాత్వికతను ఆ గ్రంథ రచయిత దృక్పదాన్ని తెలియ చేస్తుంది.

గ్రంధ రచయిత కాని ,లేదా ఒక విమర్శకుడు కాని ఆ గ్రంధం గురించి రాసే పరిచయవాక్యాలను’పీఠికఅనిపిలుస్తారు.దీనినేముందుమాట,భూమిక,ప్రస్తావన,తొలిపలుకు,మున్నుడి,అనే పేర్లతో కూడా పిలుస్తారు.

“నేషనల్ బుక్ ట్రస్ట్' ప్రచురించిన నెల్లూరి కేసవస్వామి ఉత్తమ కధలు ‘సంపుటానికి,గూడూరి సీతారాం రాసిన పీఠికయే ఈ పాఠ్య సారాంశం.
Similar questions