241. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఏమేమి చేస్తారో చెప్పండి?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 128 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
పుస్తకావిష్కరణ కార్యకమానికి పండితులను,కవులను,అభిమానులను,పుస్తక ప్రియులను ఆహ్వానిస్తారు.
ఒక సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు.
పుస్తకాన్ని ఆవిష్కరించేవారిని ఆవిష్కర్త అంటారు.
అధ్యక్షుడు తొలి పలుకులలో కార్యక్రమ పూర్వ పరాలను తెలియ చేస్తాడు.
తరువాత ఆవిష్కర్త చేతుల మీదుగా సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
అథితుల్లో ఒకరు పుస్తకాన్ని పరిచయం చేస్తారు.మిగిలినవారంతా తమ అభిప్రాయాన్ని తెలుపుతారు.
ఒక విమర్శకుడు కావ్య పరిక్ష చేస్తారు.ఆతరువాత పుస్తక రచయత తన అనుభవాలను గూర్చి చెబుతారు.
రచయితకు సన్మానం చేస్తారు.వారు కృతఙ్ఞతలు చెబుతారు.
చివరగా వందన సమర్పణ తో సభను ముగిస్తారు.

Similar questions