242. నేటి సమాజానికి ఎటువంటి కవుల అవసరం వుందో తెలుపండి?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 128 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
HEÝ friend you kindly search it on google I'm not able to understand this language or else you repost..this question again in English!!!
Answered by
0
రచయితలూ సాధారణంగా రెండు రకాలుగా వుంటారు.కాలక్షేపం కోసం రాసేవారు ఒకరైతే ,మరొకరు రచనను సామాజిక భాద్యతగా భావించి ఒక లక్ష్యం కోసం రాసేవారు.రెండో రకానికి చెందినా వారే సమాజానికి ఏంటో అవసరం.
1.సంఘంలోని లోపాలను ఎత్తి చూపి ,సంఘాన్ని సంస్కరించేందుకు రచనలు చేయాలి.
2.సంమజ హితము,దేశభక్తి అనే సద్గుణాలను బోధించే రచయతల అవసరం వుంది.
౩.సమాజంలోని లోపాలను సవరిమ్పగాల సూచనలను అందించాగాలరచయితల అవసరం వుంది.
4.దీనివల్ల ప్రజల్లో ఆలోచన జాగ్రుతమై తమ భాద్యతను తెలుసుకుంటారు.
5.అలాంటి రచనలను అందించే రచయితలూ ప్రజల హృదయాలలో కలకాలం నిలచిపోతారు.

Similar questions