246. "నెల్లూరి కేశవ స్వామీ ఒక ప్రజా స్వామిక వాది ,చైతన్య శీలి,దీన్ని సమర్దించడానికి కొన్ని ఉదాహరణలు తెలుపండి?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 129 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
1
..............................................
Answered by
1
నెల్లూరి కేసవస్వామి ఒక లోహియా సోషలిస్టు.ఈయన హైదరాబాద్ లోని మత ఘర్షణలను చూసి చలించిపోయారు.అశాంతిగా ఎన్నో రాత్రులు గడిపారు.
హిందూ-ముస్లిం సఖ్యత కోసం ఏదన్న చేయాలని ఆలోచించాడు.ప్రజాస్వామ్యం పై ఆయనకు గల మక్కువకు ఇది సంకేతం.
మతాతిత స్నేహాలు,ఆత్మీయులు దీనికి బలి కాకూడదని అనుకున్నాడు,తానూ అనుభవించిన జీవితాన్ని కదల రూపంలో ప్రజల ముందుకు తీసుకు వచ్చాడు.
వంశాంకురం కధలో ముస్లిం పెళ్లి సంబంధాల గుట్టును రట్టు చేసాడు.
భరోసా కధలో పేదరికాన్ని గూర్చి వివరించాడు.

Similar questions
Social Sciences,
8 months ago
Math,
8 months ago
English,
8 months ago
Social Sciences,
1 year ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago