India Languages, asked by StarTbia, 1 year ago

245. తెలంగాణా కదా పుట్టుక నుండి సామాజిక చైతన్యం తోనే కొనసాగుతూ వచ్చింది .అనే వాక్యం ద్వారా మీకు ఏమి అర్థం అయ్యింది?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 128 Telangana SCERT Class X Telugu

Answers

Answered by PriyankaSinha
3
which language is this please write in English so that It could be easily understand by every member
Answered by KomalaLakshmi
3
కేసవస్వామి కధలను పరిచయం చేస్తూ గూడూరి సీతారాం రాసిన మాటలు నిజమే.నిజానికి తెలంగాణా కదా 19౦2 లోనే ప్రారంభమయింది.ఆనతి నుండి సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తోంది.1912 వ సంవత్సరం మాడపాటి హనుమంతరావు రచించిన హ్రుదత్య సలీం అనే కదా విశేష ఆదరణ పొందింది.
నాటి నుండి నేటి వరకు ఇక్కడ వచ్చిన కధలన్నీ సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చాయి.



తొలి  తరం కదారచయితల్లో ,సురవరం ప్రతాప రెడ్డి,వట్టికోట ఆల్వార్ స్వామీ,లాంటి వాళ్ళు కదా రచయితలగానే కాక సంకలానాలు,పత్రికలలో ప్రచురించి తమ సామజికభాద్యతను నిర్వహించారు.

తర్వాత తెలంగాణా ఉద్యమ ఆధారంగా ఎన్నో కధలు వచ్చాయి.



భాగ్యరెడ్డి వర్మ,కాళోజి,కాంచనపల్లి,తదితర అనేక మంది రచయితలూ సామాజిక చైతన్యం తోనే కధలు రాసారు.



తర్వాతి వారు ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు.అందువల్ల తెలంగాణా కధలన్నీ పుట్టిన నాటి నుండి నేటి వరకు సాంఘిక చైతన్యం తోనే వస్తున్నాయి,
Similar questions