India Languages, asked by StarTbia, 1 year ago

244. తెలంగాణా పలుకుబడులంటే ఏమిటి ?కొన్ని ఉదాహరణలు రాయండి?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 128 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
25
తెలంగాణ పలుకుబడులంటే అక్కడి పల్లె జనం మాట్లాడుకొనే అసలైన స్వచ్చమైన తెలుగు నుడికారాలు.అంటే ఉచ్చారణలో ఉండే విలక్షణత.దీన్నె యాస అని కూడా అంటారు.తెలంగానకే ప్రత్యేకమైన పలుకుబడులు ఎన్నో వున్నాయి.


ఉదా;అంగడి అనే మాటను నిజానికి దుకాణం అనే భావంలో వాడతారు.కాని అంగడి అంటే శాంతా అనే అర్ధంలో ఇక్కడి వారు వాడతారు.
బండి సాగిపోతనే వుంది.


రండి అంటే విచారం.పెయ్యి అంటే శరీరం.సోయి అంటే స్పృహ అనే అర్ధం తెలంగాణా లో బాగా వాడుకలో వుంది.ఈ పాఠము ‘పీఠిక ప్రక్రియకు చెందింది.ఒక పుస్తకం ఆశయాన్ని ,దానిలోని అంతస్సారాన్ని,దాని తాత్వికతను ఆ గ్రంథ రచయిత దృక్పదాన్ని తెలియ చేస్తుంది.
గ్రంధ రచయిత కాని ,లేదా ఒక విమర్శకుడు కాని ఆ గ్రంధం గురించి రాసే పరిచయవాక్యాలను’పీఠికఅనిపిలుస్తారు.దీనినేముందుమాట,భూమిక,ప్రస్తావన,తొలిపలుకు,మున్నుడి,అనే పేర్లతో కూడా పిలుస్తారు.
“నేషనల్ బుక్ ట్రస్ట్' ప్రచురించిన నెల్లూరి కేసవస్వామి ఉత్తమ కధలు ‘సంపుటానికి,గూడూరి సీతారాం రాసిన పీఠికయే ఈ పాఠ్య సారాంశం.
Similar questions