243. "ఒక భాష లోని సాహిత్యం చదవడం ద్వారా నాటి పరిస్తితులను అర్ధం చేసుకో వచ్చు" దిని పై మీ అభిప్రాయం తెలపండి?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 128 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
Telugu Medium. 1 to 10 Classes. Telugu · Maths. 8th to 10th Classes. Biology · Physics. 6th & 7th Classes. General Science. 6th to 10th .
Answered by
6
కవులు ఏ రచనలు చేసినా అవి తమ సమకాలిన పరిస్తితులను ప్రతిబింబిoచేవిగా వుంటాయి.పద్దతి ఏదైనా అది లోక హితం కోసమే.సాహిత్యం అంటేనే హితం కూర్చేది అని అర్ధం.కాబట్టి రచయితలూ తమకాలం నాటి సమస్యలను ,వాటి పరిష్కారాలను సూటిగా కాని,లేక తమ పత్రాల ద్వారా గాని తెలియ చేస్తారు.ఉదాహరణకు కేసవస్వామిగారి చార్మినార్ కధలు ,యుగాంతం కధ కూడా ఆనాటి హైదరాబాద్ లోని హిందూ ముస్లిం కలహాలను,ఆనతి మారణ కాండను వెల్లడిస్తాయి.
కాబట్టి ఒక భాష లోని సాహిత్యం, కధలు చదివితే ప్రధానంగా పరిస్తితులను అర్ధం చేసికోవచ్చు.అన్నమాట నిజం.
ఈ పాఠము ‘పీఠిక ప్రక్రియకు చెందింది.ఒక పుస్తకం ఆశయాన్ని ,దానిలోని అంతస్సారాన్ని,దాని తాత్వికతను ఆ గ్రంథ రచయిత దృక్పదాన్ని తెలియ చేస్తుంది.
గ్రంధ రచయిత కాని ,లేదా ఒక విమర్శకుడు కాని ఆ గ్రంధం గురించి రాసే పరిచయవాక్యాలను’పీఠికఅనిపిలుస్తారు.దీనినేముందుమాట,భూమిక,ప్రస్తావన,తొలిపలుకు,మున్నుడి,అనే పేర్లతో కూడా పిలుస్తారు.
“నేషనల్ బుక్ ట్రస్ట్' ప్రచురించిన నెల్లూరి కేసవస్వామి ఉత్తమ కధలు ‘సంపుటానికి,గూడూరి సీతారాం రాసిన పీఠికయే ఈ పాఠ్య సారాంశం.

Similar questions
English,
8 months ago
Computer Science,
8 months ago
English,
8 months ago
English,
1 year ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago