India Languages, asked by StarTbia, 1 year ago

248. కేశవ స్వామీ కథల గురించి గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవ స్వామీ రచనల గురించి రాయండి
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 129 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
4
నెల్లూరి కేసవస్వామి ఒక లోహియా సోషలిస్టు.ఈయన హైదరాబాద్ లోని మత ఘర్షణలను చూసి చలించిపోయారు.అశాంతిగా ఎన్నో రాత్రులు గడిపారు.హిందూ-ముస్లిం సఖ్యత కోసం ఏదన్న చేయాలని ఆలోచించాడు.ప్రజాస్వామ్యం పై ఆయనకు గల మక్కువకు ఇది సంకేతం.



మతాతిత స్నేహాలు,ఆత్మీయులు దీనికి బలి కాకూడదని అనుకున్నాడు,తానూ అనుభవించిన జీవితాన్ని కదల రూపంలో ప్రజల ముందుకు తీసుకు వచ్చాడు.వంశాంకురం కధలో ముస్లిం పెళ్లి సంబంధాల గుట్టును రట్టు చేసాడు.



భరోసా కధలో పేదరికాన్ని గూర్చి వివరించాడు.
1.కేసవస్వామి కధలను పరిచయం చేస్తూ గూడూరి సీతారాం ఆనాటి సామాజిక,చారిత్రిక పరిస్తితులను గూర్చి తెలియ చేసాడు.


2.రచయిత శైలి,భాష,చిత్రణ మొదలైన విషయాల గురించి తెలియచేసాడు.


౩.ఈ అంశాలన్నీ రచయిత గొప్ప సంస్కార వంతుడని,సామాజిక బాధ్యత కలవాడని,ఒక్క మాటలో జాతీయ స్థాయి రచయితలకు ఏమాత్రం తీసిపోడని తెలియ చేస్తాయి.
Similar questions