25 మంది విద్యార్థులు ఒక పరీక్ష రాశారు. వీరిలో 10 మందికి సగటున 50% చొప్పున రాగా మిగిలిన వారికి సగటున 40% చొప్పున మార్కులు వచ్చిన ఎడల, మొత్తం 25 మంది విద్యార్థులకు కలిపి వచ్చిన సగటు మార్కులు ఎన్ని? 1. 50% 2. 52% 3. 55% 4. 51%
Answers
Given: మొత్తం విద్యార్థులు 25, 50% మార్కులు వచ్చిన విద్యార్థులు 10 మంది
To find: మొత్తం విద్యార్థులు పొందిన సగటు మార్కులు
Solution: 10 మంది విద్యార్ధుల మార్కుల సగటు 50
10 మంది విద్యార్ధుల మార్కుల = సగటు ×విద్యార్థుల సంఖ్య
= 50× 10 = 500
మిగిలిన విద్యార్థుల (25-10 = 15 మంది ) మార్కుల సగటు = 4%
15 మంది విద్యార్ధుల మార్కులు = 4× 15 = 600
మొత్తం 25 మంది విద్యార్ధుల మార్కులు = 500+600=1100
విద్యార్థుల మార్కుల సగటు = మొత్తం మార్కులు/ విద్యార్థుల సంఖ్య×100
= 1100/ 25×100
= 4.51%
విద్యార్థుల మార్కుల సగటు 4.51%