Math, asked by sannibora1996, 8 months ago

. ఒకడు విజయవాడ నుండి మచిలీపట్నంనకు గంటకు 25
కి.మీ. చొప్పున ప్రయాణము చేసి 3 గం.లలో చేరెను.
మరియొక్కడు మచిలీపట్నం నుండి గంటకు 20 కి.మీ.
చొప్పున ప్రయాణం చేస్తున్న ఎంత కాలములో విజయవాడ
చేరగలడు? గం||లు)​

Answers

Answered by msabihasalma
1

Answer:

  • 1.time = 3hrs
  • speed=25 kns per hr
  • implies distance = speed × time =75 kns

  • 2. speed =20kmph
  • distance will be the same= 75 kns
  • now time= distance ÷ speed=75÷20=25÷4=
  • 6.25hrs
  • 6hrs 15 mins
Similar questions