250. కింది పదాలకు అర్ధాలను రాయండి;
అ)ధ్యాస,సఖ్యత,హస్తవాసి,ప్రక్యాటి.
కిన్దిపదాల గురించి వివరించి రాయండి.
అ)హృదయ సంస్కారం, సామాజిక పరిణామం,భారతీయ సంస్కృతి, శిఖరాలు,
వ్యాకరణం Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 129 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
4
Bro,
Pls translate it into English n then ask....

3
1.ధ్యాస = దృష్టి .
2.సఖ్యత = స్నేహము.
౩.హస్తవాసి = చేతి చలువ.
4.ప్రఖ్యాతి = ప్రసిద్ది.
5.దేవిడి = పేద్ద భవంతి.
2)వివరించి రాయండి
1,హృదయ సంస్కారం = మంచి చెడులకు స్పందించే హృదయం కలిగి వుండడం.
2.సామాజిక పరిణామం = కాలను గుణంగా సమాజంలో మార్పులు సంభవిస్తూ వుంటాయి.ఆ మార్పునే సామాజిక పరిణామం అంటారు.
౩.భారతీయ సంస్కృతి = అనాదిగా భారత దేశం వేదం ధర్మాన్ని అనుసరిస్తోంది.వేదం,ధర్మ శాస్త్రాలకు అనుగుణంగా మన నాగరికత వర్ధిల్లుతోంది.అదే మన భారతీయ సంస్కృతీ.
4.ఉన్నత శిఖరాలు = అంటే విశేష కీర్తిని పొందాడని భావం.
ఈ పాఠము ‘పీఠిక ప్రక్రియకు చెందింది.ఒక పుస్తకం ఆశయాన్ని ,దానిలోని అంతస్సారాన్ని,దాని తాత్వికతను ఆ గ్రంథ రచయిత దృక్పదాన్ని తెలియ చేస్తుంది.
గ్రంధ రచయిత కాని ,లేదా ఒక విమర్శకుడు కాని ఆ గ్రంధం గురించి రాసేపరిచయవాక్యాలను’పీఠికఅనిపిలుస్తారు.దీనినేముందుమాట,భూమిక,ప్రస్తావన,తొలిపలుకు,మున్నుడి,అనే పేర్లతో కూడా పిలుస్తారు.
“నేషనల్ బుక్ ట్రస్ట్' ప్రచురించిన నెల్లూరి కేసవస్వామి ఉత్తమ కధలు ‘సంపుటానికి,గూడూరి సీతారాం రాసిన పీఠికయే ఈ పాఠ్య సారాంశం.

Similar questions
Computer Science,
8 months ago
Math,
8 months ago
Math,
1 year ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago