28. రచయిత కొందరు పండితులని గురు స్తానియులని చెప్పాడు ,గురుస్థానియులకు ఏయే ప్రత్యేకతలుండాలో మీరు తెలుపండి?
లఘుప్రశ్నలు Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number 12 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
14
1. గురుస్థానియులు అంటే గురువు స్థానానికి తగినవారు.
2.వారు మంచి గుణవంతులు,పండితుక్లు అయి వుండాలి.
౩.భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానాన్ని యిచ్చారు.
4.దేవుడి కంటే గురువే గొప్పవాడని అంటాడు కబీర్దాస్.ఎందుకంటే ఆ దేవుని గురించి చెప్పేది గురువే.
5.వారు చేసి చూపించే పనులు తరువాతి వారు గ్రహించి వారి అడుగు జాడల్లో నడిచేటట్లు ఉండాలి.అలాంటి జ్ఞానం,ప్రేరణ,మార్గదర్శనం ఇచ్చే ప్రతి ఒక్కరిని గురువుతో సమానంగా భావించడం ఉత్తమ సంస్కారం.
6.అలాంటి వారందరూ గురుస్థానియులే.త్రిమూర్తుల స్వరూపమే గురువు.

Similar questions