World Languages, asked by rani6946, 2 months ago

కోరోనా వంటి మహమ్మారి వ్యాపించినప్పుడు వైద్యులు, నర్సులు చేసిన చేసిన శ్రమని ప్రశంసిస్తూ 3,4 వాక్యాలు రాయండి,​

Answers

Answered by lohitjinaga
2

Answer:

వేగుంట మోహనప్రసాద్ (జనవరి 5, 1942 - ఆగష్టు 3, 2011), ప్రముఖ కవి, రచయిత, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘మో’ పేరుతో సాహితీలోకంలో సుప్రసిద్ధులైన ఈయన తెలుగు ఆంగ్ల సాహిత్యాల్లో ప్రతిభావంతుడిగా పేరొందాడు . ఆయన తాడికొండ మండలం లాంలో జన్మించారు. స్వస్థలం ఏలూరు సమీపంలోని వట్లూరు . తండ్రి సుబ్బా రావు టీచర్. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ. పట్టా పొందాడు. విజయవాడ లోని సిద్ధార్థ కళాశాలలో ఆయన ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశాడు. అంతకు ముందు మూడేళ్లపాటు నైజీరియాలో ఆంగ్లోపాధ్యాయుడిగా పనిచేశాడు[1]. చివరి దశలో ఆయన కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం అనుసృజన (అనువాద) శాఖకు అధిపతిగా పనిచేశాడు.

Similar questions