India Languages, asked by StarTbia, 1 year ago

30. ఎవరి భాషలో వారు మాట్లాడడం,రాయడం అంటే ఏమిటి?
లఘుప్రశ్నలు Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number 12 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0

 ఒకప్రాంతంలోని మనుషుల జీవన విధానం,వ్యవహార శైలి,పాలకుల విధానం,పరిసర ప్రభావం,తదితరాంశాలు,భాష స్వరూప స్వభావాలను నిర్ణయిస్తాయి.ప్రతి పది మైళ్ళకు భాషలో భేదం వుంటుంది.వస్త్ర ధారణా,ఆహార వ్యవహారాలు,వాళ్ళ భాషలో అంతర్లినమై వుంటాయి.భాష పరమార్థం భావ వ్యక్తికరనే కాబట్టి ఎక్కడి వారు అక్కడి భాషకు అలవాటు పడతారు.చెవులకింపుగా ,హృదయాన్ని తాకే టట్టుగా ఉండే భాష వాళ్ళతో విడదీయరాని గాఢానుబంధాన్ని ఏర్పరుస్తుంది.అలవాటు లేని భాష విన్నప్పుడు విచిత్రంగా వుంటుంది.అది రుచించదు.అందుకే ఎవరి భాష వారికి చాల బాగా అనిపిస్తుంది. 

    అందుకే భాష తల్లి లాంటిదని మాత్రు భాష అని గౌౌర విస్తూ ఆత్మీయ ఆనందాన్ని అనుభావిస్తువుంటాం.  

Similar questions