India Languages, asked by StarTbia, 1 year ago

31. "వారి రాతలోనూ మాటలోనూ ప్రత్యేకత కనిపించేది"దీని గురించి చర్చించండి?
లఘుప్రశ్నలు Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number 13 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
4
ఒకప్పుడు మాట్లాడే భాష,రాసే భాష వేరు వేరుగా ఉండేవి.చదవడం వచ్చినవారి భాష వేరుగా వుండేది.మాట్లాడడంలో మాత్రం అనేక కారణాల చేత వేరు- 2.వేరు రీతులు ఉండేవి.ఒకే ప్రానటం లో నివసించేవారైన వారి కుటుంబం,వ్రుత్తి,ఉద్యోగం,నివసించే పరిసరాలను బట్టి మాట్లాడే తీరు వేరుగా వుంటుంది.
౩.ఇంటి భాష వేరు,బడి భాష వేరు,కాల క్రమేనా
 ఈ పద్దతిలో చాల మార్పు వచ్చింది.మరికొంత మంది కవులు పట్టుబట్టి తమతమ యాసలోనే మాట్లాడడం,రాయడం అలవాటు చేసుకున్నారు,
4.ఈ మాటలు సామల సదాసివ తన
 "యాది"పుస్తకంలో మహబూబ్నగర్ కు చెందిన సురవరం ప్రతాప రెడ్డి అనే సుప్రసిద్ధ సాహితి వేత్త గురించి చెప్పేటప్పుడు తెలియజేసారు.
Similar questions