32. ఏకలవ్య శిష్యుడనే పదం లోని అంతరార్ధాన్ని వివరించండి?
లఘుప్రశ్నలు Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu
Answers
Answered by
15
ద్రోణాచార్యుడు ప్రత్యక్షంగా విద్య నేర్పించకున్న,అతనినే గురువుగా భావించి ధనుర్విధ్యలోని మెలకువలన్ని నేర్చుకున్నాడు ఏకలవ్యుడు.ద్రినుడు ఎకలవ్యునికి నేర్పింది ఏమి లేదు.కాని ఎకలవ్యుడికి ,ద్రోనుడిపై అప్పరమైన గురు భక్తీ వుంది.అల్లాగే సామల సదాసివ గారు వేలూరి వారికి ఏకలవ్య శిష్యుడట.వారిని గురువుగా స్వీకరించి వేలూరి వారి వలెనె సాహిత్యంలో ఏంటో కృషి చేసి వారి వాలే గోప్పవారయ్యారని దిని అంతరార్ధం.
పై ప్రశ్న సామల సదాసివ గారి చే రాయబడిన ఎవరి భాష వారికి వినసొంపు అనే పాఠం నుండి తీసుకో బడింది.
Answered by
1
lesson from avari Basha valaku vinasampu
Attachments:
Similar questions