34. "మొదట మీ కళ్ళకు నిరు పెట్టుకోండి" అని మరాఠీ పురోహితుడు అన్నాడు కదా !మీ నిత్య జీవితంలో ఇలాంటి వాటి గురించి తెలపండి?
లఘుప్రశ్నలు Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu
Answers
Answered by
8
కళ్ళనీళ్ళు పెట్టుకోవడం,కన్నీళ్ళు పెట్టుకోవడం అనే మాటలు తెలుగు భాషలో ఏడవడం అనే అర్ధంలో వాడతారు.మరాటా ప్రాంతం వాడు కావడం వలన ఆ పూజారిఈ విషయం తెలియక వచ్చిరానితెలుగు లో కళ్ళకు నీళ్ళు అడ్డుకోండి అనడానికి బదులు "కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి "అని తప్పుగా ప్రయోగించాడు.ఇలాటివి అప్పుడప్పుడు జరుగుతూ వుంటాయి.
మనం ఇతర భాషలో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు,మన భాషపై స్పష్టమైన అవగాహన లేని ఇతరులు మాట్లాడినప్పుడు,రాని భాషను మాట్లాడాలనే ఆడంబరాన్ని ప్రదర్సిo ఛినపుడు ఇలాంటి పొరపాట్లు చోట్చేసుకుంటాయి.
Similar questions