India Languages, asked by StarTbia, 1 year ago

35. ఎ ప్రాంతం లో నైన అసలైన భాష ఆడవారి నోట్లో నే వినగలం ,దీనిని సమర్ధిస్తూ చర్చించండి?
లఘుప్రశ్నలు Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
32
సాధారణంగా పిల్లలంతా అమ్మ అనే పదం తోనే మాట్లాడడం నేర్చుకుంటారు.పూర్వం స్త్రీలు ఇంటివద్ద  వుండి ఎక్కువ  మందితో  మాట్లాడేవారు.ప్రాంతియమైన మాండలికాలు ఎక్కువ ఉపయోగించేవారు.ఈ మాటలు సామల సదాసివ గారి కాలానికి చాలావరకు వర్తిస్తుంది.ఈ కాలానికి సరిపడేది కాదు.స్త్రీలు ఉద్యోగ రంగానికి దూరంగా ఉంది వ్యవహారం తెలియనివారు.వారికి ఆధునిక ప్రచార సాధనాలు అంతగా అందుబాటులో ఉండేవి కాదు.వాళ్ళ భాష ఇతర భాషల ప్రభావానికి లోనయ్యేది కాదు.అందుకే అది విన సొంపుగా ,మూలాలు వదలకుండా ఉండేది కాబట్టే రచయిత అసలైన భాష ఆడవారి నోట వినగలం అని అన్నారు. 
Similar questions